karimnagar Telangana ఇందుర్తిలో మద్యం సేవించి పాఠశాలకు హాజరైన విద్యార్థులు February 5, 2026 admin చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇటీవల ఎనిమిదో తరగతి విద్యార్థులు మద్యం సేవించి విద్యార్థులు పాఠశాలకు వచ్చారు. కాగా విద్యార్థుల నుండి వాసన రావడంతో పక్కనున్న విద్యార్థులు ఉపాధ్యాయులకు చెప్పారు. దీంతో ఉపాధ్యాయులు తనిఖీ చేశారు. కాగా…