Jagitial Telangana మేఘాలయలో అక్రమంగా మైనింగ్.. బ్లాస్టింగ్ చేస్తుండగా ప్రమాదం.. 16 మంది మృతి February 5, 2026 admin మేఘాలయలో అక్రమంగా కోల్ మైనింగ్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 16 మంది మరణించి ఉండొచ్చని తెలుస్తోంది. మేఘాలయ, ఈస్ట్ జైంటియా జిల్లాలో గురువారం ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. స్తానిక తంగ్స్కు ఏరియాలో బొగ్గు కోసం…